2028 Karnataka Elections
డీకే శివకుమార్ కు డిన్నర్ షాక్.. ఐదేళ్లు నేనే సీఎం: సిద్ధరామయ్య
కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah) మరోసారి స్పష్టత ఇచ్చారు. 2023లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో (DK Shivakumar) రెండున్నరేళ్లకు సీఎం పదవీ భాగస్వామ్యం ఒప్పందం చేసుకున్నట్లు వినిపిస్తున్న వాదనలను ఆయన ...






