2025 Movie Re-releases

21 ఏళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్‌పై ‘నా ఆటోగ్రాఫ్’

21 ఏళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్‌పై ‘నా ఆటోగ్రాఫ్’

టాలీవుడ్‌ (Tollywood) లో ఇటీవ‌ల రీరిలీజ్‌ల సంద‌డి పెరిగిపోయింది. హీరోల పుట్టిన‌రోజులు, సినిమా విడుద‌లై సిల్వ‌ర్‌జూబ్లీ పూర్తిచేసుకుంద‌ని ఇలా అరుదైన సంద‌ర్భాల‌ను ఎంచుకొని ఆ హీరోల సినిమాల్లో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన సినిమాల‌ను ...