14Day Remand
పోసానికి 14 రోజుల రిమాండ్.. రాజంపేట సబ్‌జైలుకు తరలింపు
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు జూనియర్ సివిల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు. మార్చి ...