100 Kg Ganja Seized
జనసేన నేత అరెస్ట్ – 100 కిలోల గంజాయి స్వాధీనం (Video)
గంజాయి అక్రమ రవాణా చేస్తూ జనసేన నాయకుడు తమిళనాడు పోలీసులకు పట్టుబడిన సంఘటన ఏపీలో సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు హరికృష్ణను తమిళనాడు పోలీసులు ...






