---Advertisement---

‘SSMB29′ కోసం ఒడిశాలో ప్రియాంక చోప్రా?

‘SSMB29' కోసం ఒడిశాలో ప్రియాంక చోప్రా?
---Advertisement---

సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), ప్రముఖ దర్శకుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘SSMB29’ గురించి హైప్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కీలక పాత్ర పోషిస్తుంద‌నే వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి.

ఒడిశా టూర్.. ‘SSMB29′ కోసమేనా?
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా, ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టైలిష్ ఫొటోను షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. విమానం కిటికీ నుండి తీసిన ఈ ఫొటో చూసిన వెంటనే ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం మొదలైంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రియాంక ‘SSMB29′ షూటింగ్ కోసమే ఒడిశా వెళ్లిందని తెలుస్తోంది. అయితే, చిత్రబృందం నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment