పవన్‌పై నటి శ్రియారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌పై నటి శ్రియారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజీ’ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నటి శ్రియారెడ్డి, పవన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

“ఎంతో తెలివైన వ్యక్తి” – శ్రియారెడ్డి
శ్రియారెడ్డి మాట్లాడుతూ.. “పవన్ కల్యాణ్ సెట్స్‌పై ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. అతని ప్రవర్తనలో మానవత్వం కనిపిస్తుంది. ఒకే సమయంలో ఆయన బాగా తెలివైన వ్యక్తి కూడా. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ప్రేరణ కలిగించిందంటూ” ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలు పవన్ అభిమానులను మరింత ఉత్సాహ‌ప‌రుస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment