శ్రేయస్ వరల్డ్ రికార్డు.. అరుదైన ఘనత

శ్రేయస్ వరల్డ్ రికార్డు.. అరుదైన ఘనత

నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి 50 కంటే ఎక్కువ సగటుతో, 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో వెయ్యి పరుగులు పూర్తిచేసిన తొలి ఆటగాడిగా అయ్యర్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్‌లో నాలుగో స్థానంలో వచ్చిన ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. అతని స్థిరత్వం, దూకుడైన ఆటతీరు టీమిండియాకు పెద్ద అసెట్‌గా మారాయి. ఈ రికార్డు ద్వారా శ్రేయస్ తన స్థానం మరింత బలపరుచుకున్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment