శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.14 కోట్ల గంజాయి పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.14 కోట్ల గంజాయి పట్టివేత

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి సుమారు 13.9 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ రిజ్వీ అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 14 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment