---Advertisement---

సమంత న్యూ లుక్.. ఇది నిజంగా షాక్‌!

సమంత న్యూ లుక్.. ఇది నిజంగా షాక్‌!
---Advertisement---

స్టార్ హీరోయిన్ సమంత మరోసారి కొత్త లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాయ్‌లుక్‌ స్టైల్‌లో కనిపించిన సమంత కొత్త లుక్‌పై నెటిజన్లు మిక్స్‌డ్ రియాక్షన్స్ అందిస్తున్నారు.

మ్యాగజైన్ కోసం స్పెషల్ ఫోటోషూట్?
ఈ లుక్ ఆమె ప్రత్యేకంగా ఒక మ్యాగజైన్ ఫొటోషూట్ కోసం ట్రై చేసినట్లు సమాచారం. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమంత, కోలుకున్న తర్వాత ఈ లుక్‌లో కనిపించడం ఆసక్తిగా మారింది. ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆమెపై అభిమానుల ప్రేమ మాత్రం తగ్గలేదు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment