---Advertisement---

అనుపమ మూవీలో సమంత గెస్ట్ రోల్?

అనుపమ మూవీలో సమంత గెస్ట్ రోల్?
---Advertisement---

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరదా’ సినిమాలో సమంత స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. సినిమా క్లైమాక్స్‌లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గతంలో సమంత, అనుపమ కలిసి ‘అ ఆ’ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పరదా’లో సమంత స్పెషల్ రోల్ చేస్తుందా? అనేది సినీప్రేమికుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమా, ‘రక్త బ్రహ్మాండ’ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment