---Advertisement---

Samantha : “నా నిజమైన ఫస్ట్ లవ్ అదే”

Samantha : "నా నిజమైన ఫస్ట్ లవ్ అదే"
---Advertisement---

గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా సినీ పరిశ్రమకు దూరమైన సమంత(Samantha) త్వరలో మళ్లీ ఫుల్ బిజీ అవ్వబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే మూవీ షూటింగ్స్ ప్రారంభమవుతున్నాయని, తాను ఫ‌స్ట్ ల‌వ్‌(First Love)గా భావించే, ప్రేమించే సినిమాలకు ఇక దూరంగా ఉండనని స్పష్టం చేశారు.

సినిమాలే ఫస్ట్ లవ్..
సమంత తన మ‌న‌సులోని మాట‌ను బ‌య‌పెట్టారు. “సినిమాలు నా అసలైన ఫస్ట్ లవ్. ఎంత విరామం తీసుకున్నా వాటికి ఎప్పటికీ దూరం కాలేను” అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ‘రక్త్ బ్రహ్మాండ్'(Rakta Brahmand) వెబ్‌సిరీస్ తో పాటు మరో సినిమాకు సైన్ చేశారు. అంతేకాదు, తొలిసారి నిర్మాతగా మారి ‘బంగారం’ అనే సినిమాను నిర్మించేందుకు సిద్దమవుతున్నారు. సమంత త్వరలోనే షూటింగ్స్‌లో బిజీ కానుండటంతో ఆమె ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. మరి, ఆమె నటనతో, కొత్త ప్రాజెక్టులతో ఏవిధంగా మెప్పిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment