జహీర్ ఖాన్ లేడీ వెర్షన్.. సచిన్ షేర్ చేసిన వీడియో వైరల్

జహీర్ ఖాన్ లేడీ వెర్షన్.. సచిన్ షేర్ చేసిన వీడియో వైరల్

మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ బౌలింగ్ స్టైల్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. గాల్లో ఎగిరి, స్మూత్‌గా బంతిని విసరడంలో జహీర్ ఓ క్లాస్ అప్‌బోర్డ్. ఇప్పుడు, అదే తరహా బౌలింగ్ యాక్షన్‌తో ఆశ్చర్యపరుస్తున్న ఓ బాలిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వయంగా ఈ వీడియోను షేర్ చేశారు. బాలిక సుశీలా మీనా బౌలింగ్ యాక్షన్ పూర్తిగా జహీర్ ఖాన్‌ను తలపిస్తోందని సచిన్ తెలిపారు. “ఈ వీడియో చూశావా?” అంటూ సచిన్ జహీర్‌ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment