ర్యాంప్‌పై మెరిసిన రోజా కూతురు.. ఫొటోలు వైరల్

ర్యాంప్‌పై మెరిసిన రోజా కూతురు.. ఫొటోలు వైరల్

ప్ర‌ముఖ సినీ నటి, మాజీ మంత్రి ఆర్కే రోజా కూతురు అన్షు మాలిక్ మల్టీ టాలెంటెడ్ అని మరోసారి నిరూపించుకున్నారు. వెబ్ డెవలపర్, కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అన్షు, ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కూడా తన ముద్ర వేశారు. నైజీరియాలో జరిగిన ‘గ్లోబల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్’ లో అన్షు ర్యాంప్ పై వాక్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ స్పెషల్ మూమెంట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న అన్షు ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

కేవలం ఫ్యాషన్ ఫీల్డ్‌లోనే కాదు, ఇటీవల అన్షు గ్లోబల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు కూడా ద‌క్కించుకొని మరో అద్భుతమైన గౌరవాన్ని అందుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment