---Advertisement---

రోహిత్ రిటైర్మెంటా..? అస‌లేం జ‌రుగుతుంది?

రోహిత్ రిటైర్మెంటా..? అస‌లేం జ‌రుగుతుంది?
---Advertisement---

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శనపై భిన్న స్వ‌రాలు విన‌ప‌డుతున్నాయి. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగులకే ఔటైన రోహిత్, దానికి తగినట్లుగా అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే అతని ఆట‌తీరులో కనిపించిన నిరుత్సాహం, అలాగే డగౌట్‌ను అసహనంతో విడిచిపెట్టి వెళ్లడం రిటైర్మెంట్‌కు సంకేతమా? అనే ఊహాగానాలు తెరమీదకొచ్చాయి.

ఇన్నింగ్స్‌ లెక్కలు..
గత 14 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ ఒకే ఒక్క అర్ధ‌ సెంచరీ సాధించడం అతని బ్యాటింగ్‌పై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ప్రస్తుతం నెటిజన్లలో రోహిత్ శ‌ర్మ‌ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా? అనే చర్చ మరింత ఊపందుకుంది. సిరీస్ ముగిసిన తర్వాత ఈ అంశంపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment