నేరుగా OTTలోకి టెస్ట్ సినిమా

నేరుగా OTTలోకి టెస్ట్ సినిమా

మాధవన్ (Madhavan), సిద్ధార్థ్ (Siddharth), నయనతార (Nayanthara) ప్రధాన పాత్రల్లో నటించిన ‘టెస్ట్ (Test)’ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన అప్డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి కాకుండా నేరుగా OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

క్రికెట్ నేపథ్యంలో భావోద్వేగ స్పోర్ట్స్ డ్రామా
ఎస్.శశికాంత్ (S. Shashikanth) దర్శకత్వం వహించిన ఈ సినిమాను చక్రవర్తి రామచంద్ర (Chakravarthy Ramachandra) నిర్మించారు. చెన్నైలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఎలా మార్చిందనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. క్రికెట్ అభిమానులు తప్పక చూడవలసిన చిత్రమ‌ని డైరెక్ట‌ర్ శశికాంత్ చెబుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment