‘ముస్కాన్‌’కు పీవీ సింధు హాజ‌రు

'ముస్కాన్‌'కు పీవీ సింధు హాజ‌రు

రంగారెడ్డిలోని మాదాపూర్ ఐటీసీ కోహినూర్ హోటల్‌లో హిమాలయ మరియు స్మైల్ ట్రైన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన “ముస్కాన్” కార్యక్రమానికి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ, గ్రహణ మర్రి (Cleft lip and palate) సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్స అందించడం గొప్ప సేవ అని ప్రశంసించారు. “ఈ సంస్థలు చిన్నారులకు ఆత్మవిశ్వాసాన్ని, కొత్త చిరునవ్వును అందిస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు మరింత మందికి చేరాలి” అని ఆమె పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment