---Advertisement---

హైవేపై వోల్వో బస్సులో మంట‌లు.. ప్రాణ‌భ‌యంతో కింద‌కు దూకిన ప్ర‌యాణికులు

హైవేపై వోల్వో బస్సు దగ్ధం.. భ‌యంతో దూకిన ప్ర‌యాణికులు
---Advertisement---

పూణె-బెంగళూరు హైవే (Pune-Bengaluru Highway)పై ఘోర ప్రమాదం జరిగింది. వోల్వో బస్సు (Volvo Bus)లో ఒక్కసారిగా మంటలు (Fire) చెలరేగాయి, దీంతో ప్రయాణికులు తీవ్ర‌ ఆందోళనలో ప్రాణ భయంతో కిందకు దూకేశారు. మహారాష్ట్ర (Maharashtra) లోని పూణె జిల్లా ఖేడ్ శివపూర్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ప్రయాణికుల సురక్షిత ప్రత్యామ్నాయం
వోల్వో బస్సులో మంటలు చెలరేగగానే, ప్రయాణికులు (Passengers) వెంటనే కిందకు దూకారు (Jumped Down Immediately). అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌యాణికులు సుర‌క్షితంగా బ‌స్సులోంచి బ‌య‌ట‌ప‌డ‌డంతో ప్రాణాలు కాపాడుకోగ‌లిగారు. మంటలు బీభత్సంగా విస్తరించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే, అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా పోలీసులు నిర్ధారించలేదు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment