పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) కన్నుమూశారు (Passed Away). సోమవారం ఉదయం 7:30 గంటల సమయంలో మరణించినట్టు వాటికన్ (Vatican) వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఆయన మరణవార్తపై అధికారికంగా విడుదల చేసిన వీడియో ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్, వాటికన్ సిటీలో (Vatican City) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల మధ్యన కూడా నిన్న జరిగిన పవిత్ర ఈస్టర్ (Easter) వేడుకల్లో ఆయన పాల్గొనడం గమనార్హం. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో (Argentina) జన్మించిన ఫ్రాన్సిస్, 2013 మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. ఆయన సేవలు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసుల హృదయాలను గెలుచుకున్నాయి.
News Wire
-
01
ఏపీ సీఎం ఏరియల్ సర్వే
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే. అమరావతి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరిన ఏపీ సీఎం
-
02
మొంథా తుఫాన్ ఎఫెక్ట్
విజయనగరం జిల్లాలో 7వేల ఎకరాలు నేలవాలిన వరి. శ్రీకాకుళం జిల్లాలో 350 హెక్టార్లలో పంటనష్టం
-
03
మొంథా తుఫాన్ ప్రభావం
గాలులకు అరటి, కంద, బొప్పాయి పంటలు ధ్వంసం. ఉద్యాన పంటలకు తీవ్రనష్టం
-
04
మొంథా తుఫాన్ ప్రభావం
నేలరాలిన అరటి, బొప్పాయి తోటలు. తడిసిన పత్తి పంట
-
05
రైతుల పంటలు నీటిపాలు
శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని చోట్లా దెబ్బతిన్న పంటలు..
-
06
టీడీపీ నేతల కాల్ మనీ ఆగడాలకు మహిళ బలి
టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు అనుచరుడు కల్లూరి శ్రీను వేధింపులతో ఈపూరి శేషమ్మ ఆత్మహత్య.
-
07
కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్
కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్ 9 జారీ.
-
08
NTR వైద్యసేవలు నిలిపివేత
ఇప్పటికే స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 650 ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత. అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత.
-
09
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.
ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
-
10
కర్నూలులో బస్సు ప్రమాదం
కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం. బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది మృతి. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు








