“పెద్ది” గ్లింప్స్ రిలీజుకు ముందు చరణ్ రివ్యూ

"పెద్ది" గ్లింప్స్ రిలీజుకు ముందు చరణ్ రివ్యూ

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది (Peddi)’. ఈ సినిమా నుంచి మొదటి గ్లింప్స్‌ ను రేపు ఉదయం 11:45కి విడుదల (Release) చేయబోతున్నారు. అయితే విడుదలకు ముందే రామ్ చరణ్ ఈ గ్లింప్స్‌ (Glimpse) ను చూశారు.

తాజాగా రామ్‌చరణ్ గ్లింప్స్‌ గురించి స్పందించారు. “నేను ఈ గ్లింప్స్ చూసాను.. ఇది సూపర్బ్‌గా ఉంది. ప్రేక్షకులకు ఇది క‌చ్చితంగా బాగా నచ్చుతుంది” అంటూ చెప్పారు. అంతేగాక, దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో అభిమానుల్లో చక్కర్లు కొడుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment