పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల

పవన్ కళ్యాణ్ ఓజీ ట్రైలర్ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ పూర్తి యాక్షన్ ప్యాక్డ్‌గా ఉండి, ప్రేక్షకులను అలరిస్తోంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, దర్శకుడు సుజీత్ టేకింగ్, మరియు తమన్ అందించిన సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ చెప్పిన “ముంబై నేను వస్తున్నా.. తలలు జాగ్రత్త” అనే డైలాగ్ ట్రైలర్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment