గుంటూరు మెడికల్ కాలేజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు నిరసన సెగ తగిలింది. పీజీ కౌన్సిలింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కౌన్సిలింగ్‌లో లోపాలు ఉన్నట్లు గుర్తించినన విద్యార్థుల తల్లిదండ్రులు ఆ విషయాన్ని మంత్రి సత్యకుమార్‌కు చెప్పేందుకు ఆయన వద్దకు వచ్చి సమస్య చెబుతున్నా, విద్యార్థుల తల్లిదండ్రుల మాటలు వినకుండా మంత్రి సత్యకుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి తీరుపై విద్యార్థుల తల్లిదండ్రుల అసహనం వ్యక్తం చేశారు.
మంత్రి సత్యకుమార్‌కు నిరసన సెగ.. విద్యార్థుల తల్లిదండ్రుల అసహనం
by K.N.Chary
Updated On: January 3, 2025 12:39 pm
---Advertisement---