రిషబ్ పంత్ స్ధానంలో ఎన్. జగదీశన్!

రిషబ్ పంత్ స్ధానంలో ఎన్. జగదీశన్!

మాంచెస్టర్‌ (Manchester)లో ఇంగ్లాండ్‌ (England)తో జరిగిన నాలుగో టెస్టు (Fourth Test)లో కుడి కాలికి ఫ్రాక్చర్ కావడంతో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఐదో, చివరి టెస్ట్‌కు దూరమయ్యాడు. పంత్ కోలుకునేవరకు అతని పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుందని బోర్డు తెలిపింది.

పంత్ స్థానంలో ఐదో టెస్ట్‌కు నారాయణ్ జగదీశన్‌ (Narayan Jagadeesan)ను భారత సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు బోర్డు తెలిపింది. ఈ చివరి టెస్ట్ జూలై 31, 2025 నుంచి లండన్‌  (London)లోని కెన్నింగ్టన్ ఓవల్‌ (Kennington Oval)లో ప్రారంభమవుతుంది.

ఐదో టెస్ట్ కోసం భారత జట్టు :
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)

యశస్వి జైస్వాల్

కేఎల్ రాహుల్

సాయి సుదర్శన్

అభిమన్యు ఈశ్వరన్

కరుణ్ నాయర్

రవీంద్ర జడేజా

ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)

వాషింగ్టన్ సుందర్

శార్దూల్ ఠాకూర్

జస్‌ప్రీత్ బుమ్రా

మహ్మద్ సిరాజ్

ప్రసిద్ కృష్ణ

ఆకాష్ దీప్

కుల్‌దీప్ యాదవ్

అంశుల్ కాంబోజ్

అర్ష్‌దీప్ సింగ్

ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్)

Join WhatsApp

Join Now

Leave a Comment