News Wire
-
01
రోడ్డు ప్రమాదంలో ఏపీ వాసులు మృతి
కర్ణాటక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం, నలుగురు ఏపీ వాసులు దుర్మరణం. మృతులు హిందూపురం వాసులుగా గుర్తింపు
-
02
జిందాల్ పరిశ్రమ మూత
విజయనగరం జిల్లా అప్పన్నపాలెం వద్ద జిందాల్ స్టెయిన్ లెస్ లిమిటెడ్ పరిశ్రమ మూసివేత. మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కార్మికులు
-
03
జీవీఎంసీ ప్రత్యేక సమావేశం
రేపు మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం. విప్ జారీ తర్వాత వైసీపీకి అవంతి కూతురు రాజీనామా
-
04
టీటీడీపై బీజేపీ నేత ఆరోపణలు
చనిపోయిన గోవులను రెస్టారెంట్లకు పంపుతున్నారా? అని ప్రశ్నించిన సుబ్రహ్మణ్య స్వామి. గోవులు చనిపోవడం వెనుక కుట్ర ఉంది.
-
05
భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు
టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని టీటీడీ బోర్డ్ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు
-
06
నేడు సిట్ విచారణకు విజయసాయి
లిక్కర్ కేసులో విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు. ఇదే కేసులో సిట్ విచారణకు హాజరుకావాలని కసిరెడ్డి తండ్రికి కూడా నోటీసులు
-
07
ప్రైవేట్ బస్సులో మంటలు
విజయవాడ బస్టాండ్ వద్ద రోడ్డుపై ఆగి ఉన్న ప్రైవేటు బస్సులో మంటలు. ఏసీ నుంచి చెలరేగిన మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది
-
08
గ్రేటర్లో మారుతున్న రాజకీయాలు
గ్రేటర్ విశాఖలో వేగంగా మారుతున్న రాజకీయం. మేయర్ అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌పై పారదర్శకత పాటించాలని కలెక్టర్‌ను కోరిన వైసీపీ
-
09
టీమిండియాలో సిబ్బందిపై వేటు
నలుగురు కోచింగ్ సిబ్బందిని తొలగించిన బీసీసీఐ. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు మార్పులు, చేర్పులు. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్.
-
10
టీడీపీ అధ్యక్షుడికి భూమన ఫోన్
లైవ్‌లో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసిన వైసీపీ నేత భూమన. గోశాలకు రమ్మని సవాలు విసిరి ఫోన్ కట్ చేసిన పల్లా