నరేశ్ ‘బచ్చలమల్లి’ ట్రైలర్ విడుద‌ల‌.. ఎలా ఉందంటే..

నరేశ్ ‘బచ్చలమల్లి’ ట్రైలర్ విడుద‌ల‌.. ఎలా ఉందంటే..

అల్లరి నరేశ్, అమృత అయ్యర్ జంటగా నటించిన సినిమా బచ్చలమల్లి ట్రైలర్ తాజాగా విడుదలైంది. సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్, ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ట్రైలర్‌లో నరేశ్ పోషించిన పాత్ర, డైలాగులు, హృదయాన్ని తాకే మ్యూజిక్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరై బచ్చలమల్లి చిత్ర‌ బృందాన్ని అభినందించారు. బచ్చలమల్లి సినిమాను ఈ నెల 20న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

కొత్త అనుభూతులను అందిస్తుందా?
ట్రైలర్ చూస్తే, ఇది ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో నిండిన ఓ ప్రయాణంలా అనిపిస్తోంది. బచ్చలమల్లి చిత్రం ప్రేక్షకుల హృదయాలను తాకి మరో విజయాన్ని సాధిస్తుందా అనేది తెలుసుకోవాలంటే ఈనెల 20 వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment