మకరజ్యోతి దర్శనం.. భక్తుల హర్షం

మకరజ్యోతి దర్శనం.. భక్తుల హర్షం

శబరిమలలో మరోసారి మకరజ్యోతి భక్తులకు దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో వెల‌సిన ఈ మకరజ్యోతి దేశవ్యాప్తంగా భక్తులను కట్టిపడేసింది. జ్యోతి దర్శనమైన వెంటనే అయ్యప్ప స్వామి నామస్మరణ భక్తుల నుంచి మార్మోగింది – “స్వామియే శరణం అయ్యప్ప”. ఈ అరుదైన క్షణం శబరిమల పరిసరాలను భ‌క్తిపార‌వ‌శ్యంతో నింపేసింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు శబరిమలను చేరుకున్నారు. మకరజ్యోతి భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment