---Advertisement---

మార్చిలో ‘మ్యాడ్ స్క్వేర్’ సందడి.. రిలీజ్ డేట్ ఫిక్స్‌

మార్చిలో ‘మ్యాడ్ స్క్వేర్’ సందడి.. రిలీజ్ డేట్ ఫిక్స్‌
---Advertisement---

ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న చిత్రంగా రిలీజ్ అయిన మ్యాడ్ సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో సినీ ప్రేక్ష‌కులంద‌రికీ తెలుసు. దానికి సీక్వెల్‌గా నార్నే నితిన్ మరియు సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ రిలీజ్ డేట్ ఖరారైంది. డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మార్చ్ 29న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ల‌డ్డు గాని పెళ్లి సాంగ్ విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

కథకు సంబంధించి ఆసక్తి
ఫన్ మరియు ఎమోషన్స్ కలిపి ఉంటుందనే అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. నార్నే నితిన్ మరియు సంగీత్ శోభన్ ఈ సినిమాలో వారి న‌ట‌న‌తో ఎలా ఆకట్టుకుంటారో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment