ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ – 2026

ఏపీ లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ – 2026

2026 సంవత్సరానికి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ (Intermediate Public Examination Schedule 2026) విడుదలైంది. ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రథమ సంవత్సరం (First Year) పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు కొనసాగనున్నాయి. ద్వితీయ సంవత్సరం (Second Year) పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు నిర్వహించబడతాయి.

ప్రథమ సంవత్సరం (I YEAR)

23-02-2026 – 2వ భాష
25-02-2026 – ఇంగ్లీష్
27-02-2026 – హిస్టరీ / బోటనీ
02-03-2026 – మ్యాథమేటిక్స్-IA
05-03-2026 – బయాలజీ / మ్యాథమేటిక్స్-IB / జూలజీ
07-03-2026 – ఎకనామిక్స్
10-03-2026 – ఫిజిక్స్
12-03-2026 – కామర్స్ / సోషియాలజీ / ఫైన్ ఆర్ట్స్
14-03-2026 – సివిక్స్ / బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్
17-03-2026 – కెమిస్ట్రీ
20-03-2026 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్
24-03-2026 – మోడర్న్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ

ద్వితీయ సంవత్సరం (II YEAR)

24-02-2026 – 2వ భాష
26-02-2026 – ఇంగ్లీష్
28-02-2026 – బోటనీ / హిస్టరీ
03-03-2026 – మ్యాథమేటిక్స్-IIA / సివిక్స్
06-03-2026 – జూలజీ / ఎకనామిక్స్
09-03-2026 – మ్యాథమేటిక్స్-IIB
11-03-2026 – కామర్స్ / సోషియాలజీ / ఫైన్ ఆర్ట్స్
13-03-2026 – ఫిజిక్స్
16-03-2026 – మోడర్న్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ / బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్
18-03-2026 – కెమిస్ట్రీ
23-03-2026 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్

Join WhatsApp

Join Now

Leave a Comment