---Advertisement---

IND vs AUS: నితీశ్ రెడ్డిపై వేటు? – నెటిజన్లు ఫైర్

IND vs AUS: నితీశ్ రెడ్డిపై వేటు? - నెటిజన్లు ఫైర్
---Advertisement---

ఆస్ట్రేలియాతో జరుగనున్న నాలుగో టెస్టుకు నితీశ్ కుమార్ రెడ్డిని జట్టు నుంచి తప్పించాలనే యోచన టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఉందట. ఈ నిర్ణయంపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. సిరీస్‌లో ఇంతవరకు నిలకడగా రాణించిన నితీశ్‌ను తప్పించడం సరైన నిర్ణయం కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తొలి రెండు టెస్టుల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నితీశ్ కీలక ఇన్నింగ్స్ ఆడారని, ఇలా ఒక ప్లేయర్‌ను మధ్యలో తప్పించడం జట్టు మానసిక స్థితిని దెబ్బతీస్తుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జట్టు యాజమాన్యం స్పిన్నర్‌ను ఆడించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.

దీనిపై సునీల్ గ‌వాస్క‌ర్ స్పందిస్తూ.. నితీష్‌కుమార్‌రెడ్డిని జ‌ట్టు వ‌దులుకోద‌ని స్టార్‌స్పోర్ట్స్‌తో చెప్పారు.రేపు మెల్‌బోర్న్ స్టేడియంలో భార‌త్‌-ఆసిస్ మ‌ధ్య నాల్గ‌వ టెస్టు జ‌ర‌గ‌నుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment