అమెరికాలో కాల్పుల కలకలం.. హైదరాబాద్ యువకుడు మృతి

అమెరికాలో కాల్పుల కలకలం.. హైదరాబాద్ యువకుడు మృతి

అమెరికాలో కాల్పుల ఘటన మరోసారి కలకలం సృష్టించింది. హైదరాబాద్ చైతన్యపురికి చెందిన రవితేజ అనే యువకుడు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. 2022లో అమెరికా వెళ్లిన రవితేజపై ఇటీవల కాల్పులు జరిపారు. ఈ హింసాత్మక ఘటన అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రవితేజ మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అమెరికాలో కలుస్తున్న ఈ తరహా ఘటనలు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment