‘హిట్ 3’ నుంచి ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్‌

'హిట్ 3' నుంచి ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్‌

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ 3’ నుంచి తొలి పాట విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిక్కీ జె. మేయర్ అందించిన సంగీతం సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.

‘ప్రేమ వెల్లువ’ హార్ట్‌టచింగ్ మెలోడీ
‘ప్రేమ వెల్లువ’ అనే ఈ పాటను సిద్ శ్రీరామ్, నూతన మోహన్ ఆలపించగా, మెలోడీయస్ ట్యూన్‌తో మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. కృష్ణ‌కాంత్ రాసిన‌ పాటలోని లిరిక్స్ హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. మే 1న ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment