DQ Movie: ‘కాంత’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!

DQ Movie: ‘కాంత’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం(Pan India Movie) ‘కాంత’ (Kaantha Movie)కి సంబంధించి తాజా సమాచారం బయటకొచ్చింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి (Rana Daggubati) నిర్మిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫిల్మ్ మేకర్స్ వేసవి సీజన్‌లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కథ, దుల్కర్ సల్మాన్ నటన, రానా దగ్గుబాటి ప్రొడక్షన్ ఈ మొత్తం ఎలిమెంట్స్‌ కలిపి సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment