---Advertisement---

నీర‌జ్ చోప్రా వివాహం.. అమ్మాయి ఎవ‌రంటే..

నీర‌జ్ చోప్రా వివాహం.. అమ్మాయి ఎవ‌రంటే..
---Advertisement---

ఇండియా స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఓ ఇంటివాడయ్యాడు. స‌న్నిహితుల స‌మ‌క్షంలో సోనిపట్‌కు చెందిన టెన్నీస్ ప్లేయ‌ర్‌ హిమానిని నీరజ్ చోప్రా వివాహం చేసుకున్నాడు. ఈ విష‌యాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా వేదికగా వెల్లడించారు. హిమాని ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్టు సమాచారం. 2016లో మలేషియాలో జరిగిన వరల్డ్‌ జూనియర్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణ పతకం గెలిచింది. 2017 వరల్డ్‌ యూని వర్సిటీ గేమ్స్‌లోనూ పాల్గొంది. మూడు రోజుల క్రితమే వీరి పెండ్లి జరిగిన‌ట్లుగా స‌మాచారం.

జీవితంలో నూత‌న అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న నీర‌జ్ చోప్రా-హిమాని దంప‌తుల‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నీర‌జ్ పెళ్లి ఫొటో సోషల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment