తెలంగాణ వార్తలు
రికార్డు వేలం.. రూ.2.31 కోట్లు పలికిన లడ్డూ!
ఈ ఏడాది గణనాథుడి (Lord Ganesha) లడ్డూలు (Laddus) రికార్డ్ ధరలు నెలకొల్పుతున్నాయి. ఈ సంవత్సరం లడ్డూ వేలంపాటలు కోట్ల రూపాయలు దాటేస్తున్నాయి. రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ...
రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) విశేషమైన గుర్తింపు పొందిన బాలాపూర్ (Balapur) వినాయక లడ్డూ (Vinayaka Laddu) ఈ ఏడాది కూడా రికార్డు ధరకు విక్రయమైంది. నవరాత్రి వేడుకల అనంతరం నిర్వహించిన సాంప్రదాయ ...
విద్యను వ్యాపారంగా మార్చారు: సీఎం రేవంత్
తెలంగాణ (Telangana) ఉద్యమంలో ఉపాధ్యాయులు (Teachers) పోషించిన కీలక పాత్రను ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రశంసించారు. విద్యాశాఖ ప్రాముఖ్యత దృష్ట్యా దానిని తన వద్దే ఉంచుకున్నానని ఆయన తెలిపారు. ...
మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో గణపతి హోమం
గజ్వేల్ (Gajwel)లోని ఎర్రవల్లి (Erravalli) ఫామ్‌హౌస్ (Farmhouse)లో మాజీ సీఎం కేసీఆర్(KCR) గణపతి హోమం (Ganapati Homam) నిర్వహించారు. తన సతీమణి శోభ (Shobha)తో కలిసి ఆయన మధ్యాహ్నం పూజలో పాల్గొన్నారు. సాధారణంగా ప్రతి ...
అన్నదాతకు ఆక్రోశం.. గ్రోమోర్ షాపుపై రాళ్ల దాడులు
వ్యవసాయం ఆధారిత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో యూరియా సమస్య రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి సొసైటీ కార్యాలయాలు, మన గ్రోమోర్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, ...
కవితను బీజేపీలో చేర్చుకునే ఉద్ధేశం మాకు లేదు
తెలంగాణలో ప్రస్తుతం కవిత, బీఆర్‌ఎస్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అవినీతిపరులకు స్థానం లేదని, అందుకే కవితను ...
నాయకులందరూ ఉప ఎన్నికపై దృష్టి పెట్టాలి: కేసీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నాయకులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ ...
కవిత రాజీనామా.. హరీష్, సంతోష్‌రావులపై సంచలన వ్యాఖ్యలు
అందరూ ఊహించిందే నిజమైంది. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి సస్పెన్షన్ తరువాత కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఎమ్మెల్సీ పదవితో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కవిత రాజీనామా ...















బీఆర్ఎస్‌లో కేసీఆరే సుప్రీం: హరీశ్‌రావు
లండన్ (London)లో ఉన్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) పార్టీలో తాజా పరిణామాలపై స్పందించారు. కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో ఆయన చేసిన ...