తెలంగాణ వార్తలు
మీకిదే చివరి అవకాశం.. తెలంగాణ స్పీకర్‍కు సుప్రీం హెచ్చరిక
తెలంగాణ (Telangana)లో పెండింగ్‌లో ఉన్న పార్టీ ఫిరాయింపు (Party Defection) ఎమ్మెల్యేల(MLAs) వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుల్లో స్పీకర్ (Speaker) ఇప్పటికైనా తుది నిర్ణయం తీసుకుంటారా? లేక సుప్రీంకోర్టే ...
Ntv ఇన్‍ఫుట్ ఎడిటర్ అరెస్టుపై NHRC కేసు నమోదు
తెలంగాణలో ముగ్గురు Ntv రిపోర్టర్ల అరెస్టు ఘటన తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చకు దారితీసింది. ఓ మహిళా ఐఏఎస్ అధికారి (IAS Officer)పై వచ్చిన కథనం నేపథ్యంలో, ఎన్‌టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు ...
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. నేడు సుప్రీం కోర్టులో విచారణ..!
తెలంగాణ (Telangana) రాజకీయ వాతావరణాన్ని కలకలం రేపిన ఎమ్మెల్యేల ఫిరాయింపు (MLAs Defection) వ్యవహారం నేడు సుప్రీం కోర్టు (Supreme Court of India) ముందుకు రానుంది. ఢిల్లీ (Delhi)లోని సుప్రీం కోర్టులో ...
ఏఎస్ఐ పీక కోసిన చైనా మాంజా.. హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రమాదాలు
చైనా మాంజా (Chinese Manja) అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలో చైనా మాంజా కారణంగా జరుగుతున్న ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మాంజా దెబ్బకు పలువురు తీవ్ర గాయాలపాలవుతుండగా, ...
సంక్రాంతి రద్దీ.. హైదరాబాద్ నుంచి ఎన్ని వేల బస్సులో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ (Sankranti festival) రద్దీ తారాస్థాయికి చేరింది. సెలవులు రావడంతో హైదరాబాద్ (Hyderabad)లో స్థిరపడిన వారు పెద్ద ఎత్తున సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లు (Railway ...
సంక్రాంతి రద్దీ.. నందిగామ వద్ద ట్రాఫిక్ జామ్.. గుంతల రోడ్లతో ప్రయాణికుల అవస్థలు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ (Sankranti Festival) సందడి ప్రారంభమైంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో నగరాల్లో స్థిరపడిన వారు పల్లెబాట పట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని స్వస్థలాలకు ...
“ది రాజాసాబ్” టికెట్ రేట్లతో నాకు సంబంధం లేదు: కోమటిరెడ్డి
చాలా రోజుల తర్వాత రెస్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ను వెండితెరపై చూడాలనుకున్న అభిమానులు ఎగబడ్డారు. అయితే సినిమా టికెట్ ధరల (Movie Ticket Price Hike) పెంపు ఇబ్బందులు ఇప్పుడు ...
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
సంక్రాంతి సెలవులు (Sankranti holidays) మొదలయ్యాయంటే చాలు హైదరాబాద్ (Hyderabad) నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వైపు ప్రయాణాలు భారీగా పెరుగుతాయి. పండగ సెలవుల కారణంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (Hyderabad–Vijayawada National ...















