తెలంగాణ వార్తలు

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కవిత ఆగ్రహం

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కవిత ఆగ్రహం

కరీంనగర్ జిల్లాలో పర్యటించిన బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత, మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, మొంథా తుపాను మరియు ఆలస్యమైన కొనుగోళ్ల కారణంగా రైతులు ...

రాష్ట్ర మంత్రిగా మహమ్మద్‌ అజహరుద్దీన్‌ ప్రమాణం

మంత్రిగా అజహరుద్దీన్‌ ప్రమాణం.. ఏ శాఖ అంటే..

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్‌ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి దక్కింది. రాష్ట్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన నేడు (అక్టోబర్ 31) రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం ...

టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

భగవద్గీత గురించి టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో వైరల్ ...

ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు..

ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు..

తుఫాన్ (Cyclone) ప్రభావంతో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి (Chief Minister) ఎ. రేవంత్ రెడ్డి (A.Revanth Reddy) కలెక్టర్లు, ఉన్నతాధికారులను ...

హరీష్‌రావు ఇంటికి కల్వకుంట్ల కవిత

హరీష్‌రావు ఇంటికి కల్వకుంట్ల కవిత

రెండు రోజుల క్రితం హరీష్‌రావు (Harish Rao) తండ్రి (Father) సత్యనారాయణరావు (Satyanarayana Rao) మృతి చెందిన విషయం తెలిసిందే. సత్యనారాయణరావు అంత్యక్రియలకు (Funeral rites) కవిత హాజరు కాకపోవడంతో, వారికి మధ్య ...

కేటీఆర్ షాకింగ్ లాజిక్.. ఓడిస్తేనే కాంగ్రెస్ హామీలు అమలు!

కేటీఆర్ షాకింగ్ లాజిక్.. ఓడిస్తేనే కాంగ్రెస్ హామీలు అమలు!

బీఆర్‌ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్)(KTR), కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోయే జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో ...

అజారుద్దీన్‌కు మంత్రి పదవి.. ఈసీకి ఫిర్యాదు చేయనున్న బీజేపీ!

అజారుద్దీన్‌కు మంత్రి పదవి.. ఈసీకి ఫిర్యాదు చేయనున్న బీజేపీ!

కాంగ్రెస్ (Congress) నాయకుడు, మాజీ క్రికెటర్ (Cricketer) మహమ్మద్ అజారుద్దీన్‌ (Mohammad Azharuddin)కు మంత్రి పదవి  (Minister Post) ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ(BJP) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే మంత్రి పదవి ...

మరోసారి సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన చిరంజీవి

మరోసారి సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన చిరంజీవి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మరోసారి సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులను(Police) ఆశ్రయించారు. ఇటీవల సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టులు, వ్యాఖ్యలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ...

తెలంగాణ కేబినెట్‌లోకి క్రికెటర్ అజారుద్దీన్‌

తెలంగాణ కేబినెట్‌లోకి క్రికెటర్ అజారుద్దీన్‌

మాజీ భారత క్రికెటర్ (Cricketer), కాంగ్రెస్ (Congress) నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ (Mohammed Azharuddin) తెలంగాణ కేబినెట్‌ (Telangana Cabinet)లో మంత్రి (Minister)గా చేరనున్నారు. గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీగా ఆయన పేరును ...

'మొంథా' తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో విస్తారంగా వర్షాలు

‘మొంథా’ తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో విస్తారంగా వర్షాలు

బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన ‘మొంథా’ (Montha) తుఫాన్  (Cyclone) తీరాన్ని తాకడం వల్ల తెలంగాణ (Telangana) రాష్ట్రంలో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌ (Hyderabad)తో సహా పలు జిల్లాల్లో ...