క్రీడలు
భారత బౌలర్ల జోరు.. కష్టాల్లో ఆసీస్
బ్రిస్బేన్ టెస్టు ఆసక్తికర మలుపు తిరిగింది. భారత బౌలర్ల దాడికి ఆసీస్ జట్టు విలవిల్లాడుతోంది. త్వరగా రన్స్ చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని ప్రయత్నించిన ఆసీస్ బ్యాట్స్‌మెన్లకు నిరాశే మిగిలింది. ...
ఐదో రోజు ఆటకూ వరుణగండం.. మ్యాచ్ డ్రా అయ్యేనా..?
ఆస్ట్రేలియా-భారత్ మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వర్షం రూపంలో ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ...
సమీకి ప్రమోషన్ ఇచ్చిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కొత్త ఊపును తీసుకురావడానికి మాజీ క్రికెటర్ డారెన్ సమీ అన్ని ఫార్మాట్లకు హెడ్ కోచ్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం వన్డే, టీ20లకు కోచ్‌గా ఉన్న సమీ, ఇప్పుడు టెస్టు జట్టుకు ...
రోహిత్ రిటైర్మెంటా..? అసలేం జరుగుతుంది?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శనపై భిన్న స్వరాలు వినపడుతున్నాయి. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగులకే ఔటైన రోహిత్, దానికి తగినట్లుగా ...
హేజిల్‌వుడ్‌కు గాయం.. ఆసీస్ బౌలింగ్‌కు పెద్ద దెబ్బ
బ్రిస్బేన్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయపడ్డారు. కాలి గాయం (Leg Cramps injury)తో మైదానాన్ని విడిచి వెళ్లాడు. హేజిల్‌వుడ్‌ను వెంటనే స్కానింగ్ కోసం తీసుకెళ్లినట్లు ఆస్ట్రేలియా జట్టు ప్రకటించింది. ...
కష్టాల్లో భారత్.. ఆసిస్‌పై పట్టు నిలుపుకుంటుందా..?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు వర్షం కారణంగా నిలిచిపోయింది. మూడో టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పరిచింది. మూడో టెస్టులో బౌలర ఆదిపత్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత ...
టీమిండియాకు షాక్.. మ్యాచ్ మధ్యలో సిరాజ్‌కు గాయం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. భారత జట్టు స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మోకాలి నొప్పితో బాధపడుతూ మైదానాన్ని వీడారు. ఈ సంఘటన ఇన్నింగ్స్ ...
గబ్బాలో ఆసిస్ విజయం ఖాయం.. పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్య
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ మరింత రసవత్తరంగా మారుతోంది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ సిరీస్ ఫలితం గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గబ్బాలో ఆస్ట్రేలియా ...
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్.. పెళ్లి ఎప్పుడంటే..
బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధు నిశ్చితార్థం ఘనంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో సింధు ఎంగేజ్‌మెంట్ వేడుకగా జరిగింది. వీరిద్దరూ రింగ్స్ మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ...
కమిన్స్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానుల ఆగ్రహం
భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా రెండో టెస్టు ప్రారంభమైంది. శుక్రవారం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ గురించి ఒక్క మాటలో వివరణ ఇవ్వాలని క్రికెటర్లను యాంకర్ ...