క్రీడలు
టీ20 బ్లాస్ట్‌లో హ్యాట్రిక్ వికెట్లతో రికార్డు!
ఇంగ్లండ్ (England) టీ20 బ్లాస్ట్ (T20 Blast)లో నాటింగ్‌హామ్‌షైర్ యువ స్పిన్నర్ ఫర్హాన్ అహ్మద్ (Farhan Ahmad) సంచలనం సృష్టించాడు. శుక్రవారం ట్రెంట్‌బ్రిడ్జ్ (Trent Bridge) వేదికగా లంకాషైర్ (Lancashire)తో జరిగిన మ్యాచ్‌లో ...
ప్రపంచకప్ హీరో యువీని జట్టులోకి తీసుకునేందుకు ధోని, కోచ్ ఎంత పట్టుబట్టారంటే!
భారత జట్టు 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో కీలకం. ఈ టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన యువీ లేకుండా ఆ కప్‌ను ఊహించడం కష్టం. ...
టీ20 హీరోలు: క్రిస్ గేల్ టాప్, విరాట్ కోహ్లీ ఫిఫ్త్
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన, ఉత్కంఠభరితమైన ఫార్మాట్‌గా గుర్తింపు పొందిన టీ20 క్రికెట్ అభిమానులను ప్రతి బంతికి ఉత్కంఠకు గురిచేస్తుంది. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించే ఈ ఫార్మాట్లో నిలకడగా భారీ ...
20న భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా యువీ!
డబ్ల్యూసీఎల్ (WCL) (వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్) 2025 జూలై 18న యునైటెడ్ కింగ్డమ్ (United Kingdom)లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. జూలై 20న ...
చరిత్ర సృష్టించే దిశగా రిషబ్ పంత్ – నంబర్ 1 గా మారనున్నారా?
టీమిండియా (Team India) వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) వన్డేలు, టీ20లు మాత్రమే కాదు, టెస్టుల్లోనూ రికార్డుల(Records)వైపు దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) చరిత్రలో ...
హనుమాన్ చాలీసాతో.. నాల్గో టెస్టులో టీమిండియా దూసుకెళ్తుందా?
లార్డ్స్ (Lords) లో చేజారిన మ్యాచ్ తర్వాత, మాంచెస్టర్ (Manchester)లో జరగబోయే నాలుగో టెస్ట్ (Fourth Test)కి టీమిండియా రెడీ అవుతోంది. సిరీస్‌ను 2-2తో సమం చేయాలన్న లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగబోతోంది. ...
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వస్తాడా?
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవల టెస్టు క్రికెట్ (Test Cricket)కు వీడ్కోలు (Farewell) పలికి అభిమానులను నిరాశపరిచాడు. 36 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉన్న కోహ్లీ రిటైర్మెంట్ ...
శ్రీలంక గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
BAN vs SL: శ్రీలంక గడ్డపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో ఆతిథ్య శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ...
షమీ మాజీ భార్య, కూతురిపై హత్యాయత్నం కేసు నమోదు!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహా, ఆమె కుమార్తె అర్షి జహాపై హత్యాయత్నం కేసు నమోదైనట్లు తెలుస్తోంది. వివాదాస్పద స్థలం విషయంలో హసీన్, అర్షి తనపై దాడి ...
హెచ్‌సీఏ కేసు: సీఐడీ కస్టడీలోకి ఐదుగురు నిందితులు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆర్థిక అవకతవకల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురిని సీఐడీ అధికారులు ఈరోజు కస్టడీలోకి తీసుకోనున్నారు. మల్కాజ్గిరి కోర్టు ఆరుగురికి కస్టడీ ...