తెలుగు
పండుగ తరువాతే కమలం కొత్త సారధి ఎంపిక
తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి నియామకం విషయంలో హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రక్రియను సంక్రాంతి వేడుకల అనంతరం పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ...
అల్లు అర్జున్ బెయిల్‌పై సస్పెన్స్.. తీర్పు వాయిదా
ప్రముఖ హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. అల్లు అర్జున్ వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. బన్నీకి ...
పవన్‌తో దిల్ రాజు భేటీ.. ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానం!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మంగళగిరి జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ నటిస్తున్న ...
మెల్‌బోర్న్‌లో భారత్‌కు భారీ పరాజయం
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పుడు ఆసీస్ 2-1 ఆధిక్యంలో ఉంది. భారత జట్టు 340 ...
179 మంది మృతికి ‘పూర్తి బాధ్యత నాదే’
దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. జెజు ఎయిర్ విమానం ల్యాండింగ్ గేర్ వైఫల్యం ...
‘ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ కుట్ర..’ – కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ జాబితా తారుమారు చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. “ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలోనే ...
తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం
ఏపీలో రేవ్ పార్టీ కల్చర్ పెరుగుతోంది. మొన్నటికి మొన్న జనసేన నేత తన పుట్టిన రోజు సందర్భంగా యువతులు, హిజ్రాలతో అశ్లీల నృత్యాలు చేయించిన ఘటన మరువక ముందే.. తూర్పు గోదావరి జిల్లా ...
విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన తెలిపినా కేసా..? – వైసీపీ ఆగ్రహం
విద్యుత్ చార్జీల పెంపుదలపై వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి విడదల రజిని సహా 30 మంది నాయకులు, కార్యకర్తలపై చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నిరసన ...















