తెలుగు

పోసానికి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. రాజంపేట నుంచి క‌డ‌ప‌కు త‌ర‌లింపు

పోసానికి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. రాజంపేట నుంచి క‌డ‌ప‌కు త‌ర‌లింపు

నటుడు, ఏపీ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ పోసాని కృష్ణ‌ముర‌ళి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఇటీవ‌ల అరెస్టై కోర్టు ఆదేశాల మేర‌కు జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న పోసానికి నిన్న రాత్రి ఛాతి ...

'కన్నప్ప' టీజర్.. ప్రభాస్ లుక్ హైలైట్

‘కన్నప్ప’ టీజర్.. ప్రభాస్ లుక్ హైలైట్

మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప'(Kannappa) సినిమా టీజర్ అద్భుతమైన విజువల్స్‌తో విడుదలైంది. టీజర్‌లో విష్ణు నటన, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఇతర కీలక పాత్రల నటన ...

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు బిగ్ షాక్ ఇచ్చిన కాంగ్రెస్

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు బిగ్ షాక్ ఇచ్చిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ శాస‌న‌మండ‌లి స‌భ్యుడు తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ చింత‌పండు న‌వీన్‌కు బిగ్‌ షాక్ త‌గిలింది. మ‌ల్ల‌న్నను కాంగ్రెస్ నుంచి స‌స్పెండ్ చేస్తూ క్ర‌మ‌శిక్షణ క‌మిటీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఫిబ్ర‌వ‌రి ...

ధనశ్రీతో విడాకుల వార్తలు.. చాహల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

ధనశ్రీతో విడాకుల వార్తలు.. చాహల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) ఆయన భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma) విడాకుల గురించి కొన్ని రోజులుగా వార్తలు(Chahal Divorce) హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాహల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ...

ప్రభాస్ ‘రాజా సాబ్’ – 3 గంటల రన్‌టైమ్

ప్రభాస్ ‘రాజా సాబ్’ – 3 గంటల రన్‌టైమ్

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజా సాబ్’(Raja Saab) షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం, ఇంకా మిగిలిన రెండు పాటల కోసం చిత్రబృందం స్పెయిన్ వెళ్లనున్నది. ...

మళ్లీ తండ్రైన ఎలాన్ మస్క్.. 14వ బిడ్డ పేరు ఏంటంటే?

మళ్లీ తండ్రైన ఎలాన్ మస్క్.. 14వ బిడ్డ పేరు ఏంటంటే?

ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఎలాన్ మస్క్(Elon Musk) మళ్లీ తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని మస్క్ ప్రియురాలు షివాన్ జెలీస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వీరి పుట్టిన బిడ్డకి “సెల్డాన్ ...

'వైట్‌హౌజ్ నుంచి వెళ్లిపోండి'.. సంచలనంగా ట్రంప్, జెలెన్ స్కీ మీటింగ్

‘వైట్‌హౌజ్ నుంచి వెళ్లిపోండి’.. సంచలనంగా ట్రంప్, జెలెన్ స్కీ మీటింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య జరిగిన సమావేశం (Trump Zelenskyy Meeting) అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వైట్ హౌజ్‌(White House)లోని ఓవల్ ఆఫీస్ వేదికగా జరిగిన ...

ఏపీలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అతిక్ర‌మిస్తే భారీగా ఫైన్‌

ఏపీలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అతిక్ర‌మిస్తే భారీగా ఫైన్‌

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మోటార్ వెహికల్ చట్టం ఈరోజు నుంచి అమలులోకి వచ్చింది. ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ‌ల‌కు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్ప‌డుతుంది. ఏపీ ట్రాఫిక్ పోలీసులు రూల్స్ బ్రేక్ చేసిన వారికి ...

రామోజీ మ‌ర‌ణించినా.. విచార‌ణ కొన‌సాగాల్సిందే

రామోజీ మ‌ర‌ణించినా.. విచార‌ణ కొన‌సాగాల్సిందే.. – RBI

మార్గదర్శి చిట్‌ఫండ్ కేసు మధ్యంతర పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శి సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తమ వాదనలు ...

బాబు, ప‌వ‌న్‌ను ఇమిటేట్ చేసిన కేఏ పాల్‌.. వీడియో వైర‌ల్‌

బాబు, ప‌వ‌న్‌ను ఇమిటేట్ చేసిన కేఏ పాల్‌.. వీడియో వైర‌ల్‌

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు కేఏ పాల్ ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విరుచుకుప‌డ్డారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ను ఇమిటేట్ చేస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఖ‌జానా ఖాళీ ...