తెలుగు
సౌందర్య మరణం వెనుక మోహన్‌బాబు హస్తం? పోలీసులకు ఫిర్యాదు
మంచు ఫ్యామిలీ వివాదం ఒక కొలిక్కి వస్తుందనుకుంటున్న తరుణంలో మోహన్‌బాబు(Mohan Babu) గురించి మరో సంచలన వార్త బయటకు వచ్చింది. అలనాటి అందాల తార సౌందర్య(Soundarya) మరణం వెనుక మోహన్‌బాబు హస్తం ఉందని ...
చిత్తూరులో దొంగల ముఠా హల్‌చల్.. రంగంలోకి ఆక్టోపస్
చిత్తూరు పట్టణంలోని గాంధీ రోడ్డులో జరిగిన ఉత్కంఠభరిత ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఓ బిల్డింగ్‌లోకి ప్రవేశించి తుపాకులతో హల్‌చల్ చేసిన దొంగల ముఠాను అరెస్ట్ చేసేందుకు పోలీసులతో పాటు ఆక్టోపస్ ...
పోరాడుదాం.. మళ్లీ అధికారం మనదే.. – YS Jagan
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో కూర్చున్నా వైసీపీ ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని ...
త్వరలో వైసీపీలోకి కీలక నేత రీ-ఎంట్రీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైసీపీ, ఇప్పుడు క్రమంగా తమ శక్తిని పునరుద్ధరించుకునే పనిలో ఉంది. 2024 ఎన్నికల్లో కేవలం 11 ...
స్పేస్ ఎక్స్‌తో కీలక ఒప్పందం.. భారత్‌లోకి స్టార్‌లింక్ ఇంటర్నెట్
భారతదేశ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్(Airtel), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్(SpaceX)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా స్టార్‌లింక్(Starlink) హై-స్పీడ్ ఇంటర్నెట్(Internet) సేవలను భారతదేశానికి అందించనున్నారు. ఈ ...
జోగులాంబ ఆలయ పూజారిపై చర్యలకు మంత్రి ఆదేశం
తెలంగాణలోని జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, ఈఓ పురేందర్‌పై అవినీతి ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ బొగ్గులకుంటలో ఉన్న తెలంగాణ ...
పోసానికి బిగ్ రిలీఫ్.. అన్ని కేసుల్లో బెయిల్
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి న్యాయస్థానాలు బిగ్ రిలీఫ్ కల్పించాయి. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి. నిన్న నరసరావుపేట కోర్టు బెయిల్ మంజూరు చేయగా, ఇవాళ ...
పాక్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్.. 100కి పైగా సైనికులు బందీ
కిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించింది. బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా BLA బోలాన్ జిల్లాలో సంచలన దాడికి తెగబడ్డారు. ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలును హైజాక్ చేయడం దేశవ్యాప్తంగా ...
శ్రీచైతన్యపై ఐటీ దాడులు.. వెనకున్నది ఎవరు?
విద్యారంగం వ్యాపారం నుంచి రాజకీయ రంగు పులుముకుంది. కార్పొరేట్ ముసుగులో ఫీజుల బూతం దశాబ్దాలుగా విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చేస్తోంది. తల్లిదండ్రులను దోచుకునేందుకూ కాంపిటీషన్ ప్రారంభమైంది. అడ్మీషన్లు, ర్యాంకుల కోసం జరుగుతున్న ఈ ...
నా వారసుడు చైనా బయటే జన్మిస్తాడు.. దలైలామా కీలక ప్రకటన
దలైలామా కీలక వ్యాఖ్యలు చేశారు. తన వారసుడు చైనా బయటే జన్మిస్తాడని వెల్లడించారు. ఈ విషయాన్ని తాజాగా రాసిన పుస్తకంలో ప్రస్తావించారు. టిబెట్ బౌద్ధగురువుగా ప్రసిద్ధి చెందిన దలైలామా గత ఆరు దశాబ్దాలుగా ...















