తెలుగు

జ‌న‌సేన ఎమ్మెల్యేపై మంత్రికి టీడీపీ నేత‌ల ఫిర్యాదు

జ‌న‌సేన ఎమ్మెల్యేపై టీడీపీ నేత‌ల ఆగ్ర‌హం.. మంత్రికి ఫిర్యాదు

అవనిగడ్డ నియోజ‌క‌వ‌ర్గంలో కూటమి పార్టీల మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. జనసేన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ ఏకంగా స్టేజీ మీద మంత్రి ఎదుటే అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ నేత‌లు మండిపడ్డారు. ...

SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు బ్రేక్‌

SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు బ్రేక్‌

SLBC టన్నెల్ ప్రమాదంలో చ‌నిపోయిన వారి మృత‌దేహాల కోసం గత 63 రోజులుగా నిరంతరాయంగా కొనసాగించిన రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీసిన రెస్క్యూ బృందాలు, మిగతా ...

రాజ‌కీయం మారిపోయింది.. - రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాజ‌కీయం మారిపోయింది.. – రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హైదరాబాద్‌‌లోని హెచ్ఐసీసీ వేదికగా భారత్‌ సమ్మిట్-2025 రెండో రోజు కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. తన భారత్ జోడో యాత్ర అనుభవాలను ...

ఆ డ్యాన్సర్‌తో సంబంధాలు.. శేఖర్ మాస్టర్ రియాక్ష‌న్‌

ఆ డ్యాన్సర్‌తో సంబంధాలు.. శేఖర్ మాస్టర్ రియాక్ష‌న్‌

తనపై వ‌స్తున్న‌ వదంతులపై ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్పందించారు. ఢీ డ్యాన్స్ షో విన్న‌ర్‌, ఫోక్ సాంగ్స్ కొరియోగ్రాఫ‌ర్‌ జాను లిరితో సంబంధాలున్నాయని కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్‌ తనను ...

పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌ల‌పై గంగూలీ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌ల‌పై గంగూలీ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని ఒక్క‌సారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ దాడిపై భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తీవ్రంగా స్పందించాడు. పాకిస్తాన్‌తో ఇకపై ఏ విధమైన క్రికెట్ సంబంధాలు కొనసాగించకూడదని గంగూలీ ...

ఒకే బంతితో.. షమీ అరుదైన రికార్డు

ఒకే బంతితో.. షమీ అరుదైన రికార్డు

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ చరిత్రలో అరుదైన ఘనతను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) బౌలర్ మహ్మద్ షమీ సొంతం చేసుకున్నారు. ఇన్నింగ్స్‌ ప్రారంభ బంతికే అత్య‌ధిక‌సార్లు వికెట్లు తీసిన బౌలర్‌గా ఆయన నూతన రికార్డు ...

నా ఇలాకాలో నీ పెత్త‌న‌మేంటీ..? కూట‌మి ఎమ్మెల్యేల వాగ్వాదం

నా ఇలాకాలో నీ పెత్త‌న‌మేంటీ..? కూట‌మి ఎమ్మెల్యేల వాగ్వాదం

కూటమి పార్టీల నేత‌ల మ‌ధ్య విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. తెలుగుదేశం పార్టీ, భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఇద్ద‌రు శాస‌న‌స‌భ్యులు బ‌హిరంగంగా వాగ్వాదానికి దిగ‌డం సంచ‌ల‌నంగా మారింది. భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ...

భూమ‌న అభిన‌య్ వినూత్న ప్ర‌చారం.. వెబ్‌పేజీ వైర‌ల్

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి 10 నెల‌లు పూర్తికావ‌డంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల అమ‌లు గురించి అటు ప్ర‌జ‌లు, ఇటు ప్ర‌తిప‌క్షాల నుంచి ఒత్తిడి మొద‌లైంది. పెన్ష‌న్, దీపం మిన‌హా ...

వీర‌య్య చౌద‌రిని చంపింది దేవేంద్ర చౌద‌రి..?

వీర‌య్య చౌద‌రిని చంపింది దేవేంద్రనాథ్ చౌద‌రి..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన తెలుగుదేశం పార్టీ నేత వీర‌య్య చౌద‌రి హ‌త్య కేసు ద‌ర్యాప్తు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. వీర‌య్య చౌద‌రి ఒంట్లో ఏకంగా 40కి పైగా క‌త్తిపోట్లు దింపింది ...

నిద్రలోనే ఎలుకల దాడి.. వసతిగృహంలో దారుణ‌ ఘటన

నిద్రలోనే ఎలుకల దాడి.. వసతిగృహంలో దారుణ‌ ఘటన

అనంతపురం నగరంలోని కేఎస్ఎన్ ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల వసతిగృహంలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. హాస్ట‌ల్‌లో రాత్రి స‌మ‌యంలో నిద్రలో ఉన్న విద్యార్థినులపై ఎలుకలు దాడి చేయడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ...