తెలుగు
LSG కెప్టెన్‌గా రిషభ్ పంత్.. ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కొత్త కెప్టెన్‌గా రిషభ్ పంత్ ఎంపికవ్వడం క్రికెట్ లోకంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా పంత్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, అతని ...
నడవలేక.. వీల్‌చైర్‌లో స్టార్ హీరోయిన్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా వీల్‌చైర్‌లో దర్శనమిచ్చారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమె వీల్‌చైర్‌లో కనిపించడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. తాను పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉండటంతో, క్యాప్‌తో తన ...
రెండోరోజు ఐటీ సోదాలు.. సినీ ఇండస్ట్రీలో కలకలం
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతలపై ఇన్‌కం ట్యాక్స్ రైడ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లోని నిర్మాతల ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు రెండోరోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎస్‌వీసీ, మైత్రి, ...
ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు మోదీ
ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న హాజరవుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఫిబ్రవరి 10న వచ్చి త్రివేణీ ...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. కర్నూలు వాసులు మృతి
కర్ణాటక రాయచూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సింధనూరు వద్ద ...
మంత్రి సుభాష్‌కు మాజీ ఎంపీ హర్షకుమార్ వార్నింగ్
కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి సుభాష్ పేరుతో అమలాపురంలో దాడులు, దౌర్జన్యాలు, భూకబ్జాలు, రౌడీయిజం పెచ్చుమీరుతోందని, ...
టర్కీలో భారీ అగ్నిప్రమాదం.. 66 మంది దుర్మరణం
టర్కీలోని బోలు ప్రావిన్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్కడి ఓ స్కీ రిసార్ట్ హోటల్‌లో మంటలు చెలరేగి మొదట 10 మంది మృతిచెందారు. ప్రమాదం మరింత పెద్దదిగా మారింది. ...
ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక
డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు గుండెపోటు వచ్చింది. ఈ సంఘటనను గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శస్త్రచికిత్స ...
క్షమాపణలు చెప్పిన వేణుస్వామి
ఫేమస్ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. ముఖ్యంగా హీరో నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ జంటపై చేసిన వివాదాస్పద ...
మైక్రోసాఫ్ట్, సత్యనాదెళ్లపై చంద్రబాబు వ్యాఖ్యలన్నీ అబద్ధాలే..
దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన స్పిరిట్, ఎలివేషన్స్‌తోనే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు వచ్చిందని, తన వల్లే సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో ...