తెలుగు
కల్కి 2 కోసం చాలా కాలం వేచి ఉండాల్సిందే: నాగ్ అశ్విన్
పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ ‘కల్కి (‘Kalki) 2898 AD’ తో అశేష ప్రేక్షకాదరణ పొందిన దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin), ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘కల్కి (‘Kalki) ...
ICC శుభవార్త: ప్రపంచ కప్ ప్రైజ్ మనీ భారీగా పెంపు
మహిళల క్రికెట్ (Women’s Cricket) ప్రపంచ కప్ (World Cup) 2025 టోర్నమెంట్ ప్రారంభానికి నెల రోజులు మాత్రమే ఉండగా, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్ ...
అఫ్గాన్‌లో భూకంపం.. 600 మంది మృత్యువాత
అఫ్గానిస్థాన్ (Afghanistan)లో మళ్లీ ప్రకృతి ప్రళయం సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి పాకిస్థాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్ (Kunar Province)లో రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ ఘోర విపత్తులో ...
కథనార్ ఫస్ట్ లుక్: అనుష్క పాత్రపై పెరిగిన అంచనాలు
మలయాళ (Malayalam) సినిమా పరిశ్రమలో రాబోతున్న ఫాంటసీ థ్రిల్లర్ ‘కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’ (‘Kathanar: The Wild Sorcerer) తో టాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శెట్టి (Anushka Shetty) అరంగేట్రం ...
9 నుంచి 12వ తరగతులు తెలంగాణలో చదివితేనే లోకల్: సుప్రీంకోర్టు స్పష్టీకరణ.
తెలంగాణ (Telangana)లో స్థానికత (Locality) రిజర్వేషన్ల (Reservations)పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి గొప్ప ఊరటనిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ...
నేడు పులివెందులకు వైఎస్ జగన్.. మూడు రోజుల పర్యటన
మాజీ సీఎం (Former CM), వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jaganmohan Reddy) మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందుల (Pulivendula)లో పర్యటించనున్నారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ...
పవన్ ఐడియాలజీ జనసైనికులకే అర్థం కాలేదు – పేర్ని నాని సెటైర్లు
జనసేన పార్టీ (Janasena Party) స్థాపించి 11 ఏళ్లు అయినా రాష్ట్రానికి ఏ మేలు జరగలేదని వైసీపీ(YSRCP) కృష్ణా జిల్లా (Krishna District) అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (Perni Venkatramayya) ...
తాడిపత్రిలో టీడీపీ నేతల ఫైటింగ్.. లాఠీచార్జ్ (Video)
అనంతపురం (Anantapur) జిల్లా తాడిపత్రి (Tadipatri)లో ఆదివారం సాయంత్రం వినాయక (Vinayaka) నిమజ్జన (Immersion) కార్యక్రమం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక టీడీపీ (Local TDP) నేతల మధ్య ఆధిపత్య పోరు ...
పులివెందులకు మాజీ సీఎం వైెఎస్ జగన్
వైసీపీ (YSRCP) అధ్యక్షుడు (President), మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jaganmohan Reddy) మూడు రోజులపాటు తన నియోజకవర్గమైన పులివెందుల (Pulivendula)లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ...















