తెలుగు
పవన్ బర్త్ డే సర్‌ప్రైజ్.. ‘ఓజీ’ స్పెషల్ పోస్టర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ (OG) సినిమా నుంచి అభిమానులకు సర్‌ప్రైజ్ లభించింది. పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ...
దెందులూరులో వైసీపీ నేతపై హత్యాయత్నం..? (Video)
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శ్రీరామవరం వెళ్తున్న వైసీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై టీడీపీ ...
హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావుకు ఊరట
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులకు తెలంగాణ హైకోర్టులో మధ్యంతర ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ...
వైఎస్సార్ వర్ధంతి.. జగన్ భావోద్వేగ నివాళి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి ఇడుపులపాయలో జరిగింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని ...
భారీ వర్షం.. 20 కి.మీ ట్రాఫిక్ జామ్, వాహనదారులు బెంబేలు
సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం వాహనదారులను అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన కుండపోత రహదారులను చెరువులను తలపించేలా మార్చింది. సరిగ్గా ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరే సమయానికే భారీగా ...
మరో అల్పపీడనం.. ఏపీలో అతి భారీ వర్షాలు
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ...















