తెలుగు
వేద విద్యార్థుల మృతికి వైఎస్ జగన్ సంతాపం
రోడ్డు ప్రమాదంలో వేద విద్యార్థులు మృతిచెందడంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక రాయ్‌చూర్ జిల్లా సింధనూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ...
ట్రంప్ కీలక నిర్ణయం.. ఫెడరల్ ఉద్యోగులకు షాక్?
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గత బైడెన్ ప్రభుత్వం అమలు చేసిన 78 ఆదేశాలను రద్దు చేయడంతో పాటు, కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ...
తెలంగాణకు భారీ పెట్టుబడులు.. రూ.10 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్
తెలంగాణను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా వరుస ఒప్పందాలు చేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం, తాజాగా హైదరాబాద్ కేంద్రంగా ...
ఎన్నికల హీట్.. సీఎం అతిషిపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆప్-బీజేపీ మధ్య రాజకీయ మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలో బీజేపీ నేత రమేష్ బిదూరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అతిషి తల్లిదండ్రులు పార్లమెంట్‌పై ...
సమంత కొత్త అవతారం.. WPBL ఈవెంట్లో ఫొటోలు సంచలనం!
టాలీవుడ్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు మరియు హిందీ చిత్రాల్లో ఆమె కనిపించడం తగ్గినప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ...
నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
హనుమకొండలో నడిరోడ్డుపై దారుణమైన హత్య చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపేశారు. సుబేదారి పీఎస్ పరిధిలోని డీమార్ట్ వద్ద ఈ హత్య జరిగి సంచలనం రేపింది. ఇద్దరు ఆటో ...
పాన్ ఇండియా రేంజ్ ఎలివేషన్స్.. పబ్లిసిటీ కోసం కూటమి కొత్త స్టంట్
కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ కోసం కొత్త పంథాను ఎంచుకుంది. ప్రభుత్వ ప్రచారానికి సమాచార శాఖ ఉండగా, దాన్ని కాదని కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. పాన్ ఇండియా లెవల్లో సీఎం చంద్రబాబు తన ...
సుకుమార్ ఇంటిపై ఐటీ సోదాలు.. అసలు కారణం ఏమిటి?
ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ సోదాలు జోరుగా కొనసాగుతున్నాయి. సూపర్‌హిట్ మూవీ పుష్ప-2 భారీ కలెక్షన్ల నేపథ్యంలో సినిమా మేకర్స్ ఇళ్లపై నిన్నటి నుంచి ఐటీ అధికారులు తనిఖీలు ...
హనీ రోజ్ కేసులో సంచలన మలుపు
హనీ రోజ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబీ చెమ్మనూర్‌కు కాక్కనాడ్ జైల్లో వీఐపీ ట్రీట్మెంట్ అందించారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీసాయి. ఈ ...
రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో మోసకారి కాంగ్రెస్ సర్కారుపై ప్రజాతిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ అయ్యిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభల్లో ...