జాతీయ వార్తలు

నేటి నుంచి కాంగ్రెస్ 'నవ సత్యాగ్రహ బైఠ‌క్‌' స‌మావేశాలు

నేటి నుంచి కాంగ్రెస్ ‘నవ సత్యాగ్రహ బైఠ‌క్‌’ స‌మావేశాలు

కర్ణాటకలోని బెళ‌గావిలో నేటి నుంచి రెండ్రోజుల పాటు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు “నవ సత్యాగ్రహ భైఠక్‌” అని నామకరణం చేయడం గమనార్హం. మ‌హాత్మా గాంధీ ...

ఎంటీ వాసుదేవన్ నాయర్ కన్నుమూత

ఎంటీ వాసుదేవన్ నాయర్ కన్నుమూత

మలయాళ సాహిత్య ప్రముఖుడు, రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ (91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణ వార్తకు కేరళ రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. కేరళ సీఎం పినరయి విజయన్ ఆయన మృతిపై ...

కాంగ్రెస్‌కు షాకిచ్చిన అజయ్ మాకెన్.. ఆప్‌తో పొత్తు పెద్ద తప్పిదం

కాంగ్రెస్‌కు షాకిచ్చిన అజయ్ మాకెన్.. ఆప్‌తో పొత్తు పెద్ద తప్పిదం

గత లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనేది పెద్ద తప్పిదమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ స్పష్టంగా చేశారు. పొత్తుతో పాటు ఆప్ అధినేత ...

యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి.. స్టాలిన్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు

యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి.. స్టాలిన్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు

చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో జరిగిన దారుణ ఘ‌ట‌న‌ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. 19 ఏళ్ల డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థిని తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దాడి ...

పంజాబ్ పోలీసుల ఆరోపణలు.. బ్రిటన్ ఖండన

పంజాబ్ పోలీసుల ఆరోపణలు.. బ్రిటన్ ఖండన

పంజాబ్ పోలీసులు బ్రిటన్ సైనికుడు జగ్‌జీత్‌సింగ్‌ను ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపించడం భారత్-బ్రిటన్ మధ్య వివాదాస్పద అంశంగా మారింది. జగ్‌జీత్‌సింగ్ ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్ అనే ఉగ్రవాద సంస్థను ఫతే సింగ్ బాగీ ...

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 27 మంది ప్రయాణికులతో భీమ్‌టాల్ నుండి హల్ద్వానీకి వెళ్తున్న బస్సు అదుపుతప్పి 1500 అడుగుల లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పదిమంది ...

ఎంఎస్ ధోనీ శాంటా క్లాజ్ అవతారం.. మీరూ చూడండి

ఎంఎస్ ధోనీ శాంటా క్లాజ్ అవతారం.. మీరూ చూడండి

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ క్రిస్మస్ వేడుకను తన కుటుంబంతో క‌లిసి సందడిగా జరుపుకున్నారు. పండుగ పూటను మరింత ఆహ్లాదకరంగా మారాలనుకుంటూ, ధోనీ స్వయంగా శాంటా క్లాజ్ గెటప్ ధరించి ...

ఎన్డీయే కూటమి కీలక భేటీ .. ముఖ్య బిల్లులపై నిర్ణయాలు

ఎన్డీయే కూటమి కీలక భేటీ .. ముఖ్య బిల్లులపై నిర్ణయాలు

ఎన్డీయే కూటమి నేతల కీలక సమావేశం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఎంపిక చేసిన ప్రధాన అంశాలు, ఎన్డీఏ భవిష్యత్తు లక్ష్యాలపై చర్చ ...

హిమాచల్‌లో మంచు దుప్పటి.. రోడ్లపై ఘోర ట్రాఫిక్ జామ్‌లు

హిమాచల్‌లో మంచు దుప్పటి.. రోడ్లపై ఘోర ట్రాఫిక్ జామ్‌లు

హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల‌న్నీ మంచు దుప్ప‌టి క‌ప్పుకున్నాయి. సిమ్లా, కులు, మనాలి వంటి నగరాల్లో మంచు కార‌ణంగా ట్రాఫిక్ జామ్‌లు, పర్యాటకులు చిక్కుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో, ...

త్వ‌ర‌లో ఢిల్లీ సీఎం అరెస్టుకు అవకాశం..! కేజ్రీవాల్‌ సంచలన ట్వీట్‌

త్వ‌ర‌లో ఢిల్లీ సీఎం అరెస్టుకు అవకాశం..! కేజ్రీవాల్‌ సంచలన ట్వీట్‌

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ తాజాగా ఒక కీలక వ్యాఖ్య చేశారు. అక్ర‌మ‌ కేసులు పెట్టి ప్ర‌స్తుత ఢిల్లీ సీఎం ఆతిశీని త్వరలో అరెస్టు చేయాలనే ...