జాతీయ వార్తలు
హనీరోజ్ లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు
సినీ నటి హనీరోజ్‌పై లైంగిక వేధింపుల కేసులో కేరళకు చెందిన ప్రముఖ నగల వ్యాపారి బాబీ చెమ్మనూరుకు కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు వెల్లడించింది. వ్యాపారవేత్త ...
పట్టాలు తప్పిన రైలు.. పండుగ పూట తప్పినపెను ప్రమాదం
సంక్రాంతి పండుగ వేళ తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున తమిళనాడులోని విల్లుపురం రైల్వే స్టేషన్ సమీపంలో పుదుచ్చేరి నుంచి వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ...
అదనపు ప్రయోజనాలు.. పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులకు అదనపు ప్రయోజనాలను అందించే ఒక కీలక స్కీమ్‌ను అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా పీఎఫ్ ఖాతాదారులు కొన్ని నిబంధనలను పాటిస్తే రూ. 50,000 ...
ఆర్థిక నేరస్థుడు సుకేశ్ సంచలన లేఖ.. రూ.7,640 కోట్ల ట్యాక్స్ చెల్లిస్తాడట!
ఆర్థిక నేరారోపణలతో తీహార్ జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ లేఖలో రూ.7,640 ...
ఘనంగా ప్రారంభమైన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక
అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున, సరస్వతి సంగమించే పవిత్ర త్రివేణి సంగమంలో తొలుత పీఠాధిపతులు, నాగా సాధువుల షాహీ (రాజ) స్నాన వేడుకతో మహా కుంభమేళాకు అంకురార్పణ ...
పరుగులు పెడుతున్న పసిడి ధరలు
పసిడి పరుగులు పెడుతున్నాయి. సంక్రాంతి పండుగ కూడా వచ్చేసిన సరే బంగారం ససేమిరా తగ్గనంటోంది. ప్రస్తుతం దేశంలో బంగారం ధర రూ.80 వేలకు చేరుకుంటోంది. దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాల్లో ముఖ్యంగా ఆభరణాల ...
రూ.36 వేల కోట్ల డ్రగ్స్ ధ్వంసం చేసిన అండమాన్ పోలీసులు
అండమాన్ నికోబార్ పోలీసులు రూ.36 వేల కోట్ల విలువైన 6000 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, వాటిని మంటల్లో కాల్చి బూడిద చేశారు. అండమాన్ సముద్రంలోని బారెన్ ఐలాండ్ సమీపంలో స్వాధీనం చేసిన ...
రూ.9కే ఫుల్ మీల్స్.. కుంభమేళా భక్తులకు బంపర్ ఆఫర్!
ఉత్తర ప్రదేశ్‌లో మహా కుంభమేళా వేడుకల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ‘మా కి రసోయి’ అనే ప్రత్యేక కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించారు. వారణాసిలోని రాణి నెహ్రూ ఆస్పత్రిలో నంది సేవా సంస్థాన్ ...
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట
సావర్కర్ పరువు నష్టం కేసులో లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీకి పూణే ప్రత్యేక కోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ కేసులో కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసి తదుపరి ...
అర్ధరాత్రి కాల్పుల శబ్ధం.. ఆప్ ఎమ్మెల్యే మృతి
పంజాబ్ రాష్ట్రంలో అర్ధరాత్రి ఘోర ఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగుల జరిపిన కాల్పుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సి గోగి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పంజాబ్ ...