జాతీయ వార్తలు
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం..
మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై ప్రయాణిస్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో అనుకోకుండా మంటలు చెలరేగాయన్న వదంతులు తలెత్తడంతో భయంతో ప్రయాణికులు చైన్ లాగారు. మంటల వ్యాప్తి అన్న పుకార్లతో చైన్ లాగిన ...
ఎన్నికల హీట్.. సీఎం అతిషిపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆప్-బీజేపీ మధ్య రాజకీయ మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలో బీజేపీ నేత రమేష్ బిదూరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అతిషి తల్లిదండ్రులు పార్లమెంట్‌పై ...
హనీ రోజ్ కేసులో సంచలన మలుపు
హనీ రోజ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబీ చెమ్మనూర్‌కు కాక్కనాడ్ జైల్లో వీఐపీ ట్రీట్‌మెంట్ అందించారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీసాయి. ఈ ...
ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు మోదీ
ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న హాజరవుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఫిబ్రవరి 10న వచ్చి త్రివేణీ ...
ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్
కోల్‌కతా ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యురాలి హత్యాచార కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ. 50,000 జరిమానా విధిస్తూ కోర్టు ...
కర్ణాటకలో భారీ ర్యాలీకి సిద్ధమైన కాంగ్రెస్.. ఎందుకంటే..
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది. బెలగావిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ’ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీ ద్వారా ...
భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ సంఘటనలో మృతుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గరియాబంద్ ఎస్పీ ప్రకటన ప్రకారం.. ఈ ఎన్‌కౌంటర్ నిన్న గరియాబంద్ ...
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు.. నిందితుడికి జీవితఖైదు
గతేడాది ఆగస్టులో జరిగిన కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రి సంఘటన, దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై దారుణంగా హత్యాచారం జరిపిన నిందితుడు సంజయ్ రాయ్‌పై కోల్‌కతాలోని సీల్దా కోర్టు సంచలన తీర్పు ...
కేజ్రీవాల్ కాన్వాయ్‌పై దాడి.. ఆతిశీ సంచలన ఆరోపణ
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మంత్రి ఆతిశీ ...
కుంభమేళాలో అగ్నిప్రమాదం.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా భక్తుల రద్దీతో కిటకిటలాడుతుండగా, అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల కోసం వేసిన గుడారాల్లో మంటలు చెలరేగడంతో భయపడిన భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ...