క్రైమ్
కారులో 30 కేజీల గంజాయి.. ఐదుగురి అరెస్టు
హైదరాబాద్ నగరం గడ్డి అన్నారం చౌరస్తా వద్ద మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న గంజాయి అక్రమ రవాణా ఘటన కలకలం రేపింది. పోలీసుల తనిఖీల్లో భాగంగా కారులో తరలిస్తున్న 30 కేజీల ...
కడుపులో కొకైన్ క్యాప్సూల్స్.. చెన్నై ఎయిర్‌పోర్టులో డ్రగ్స్, గంజాయి, బంగారం పట్టివేత
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మేసీన్ కనిపించింది. కస్టమ్స్ తనిఖీల్లో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారం సీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 14.2 కోట్ల విలువైన ...
నారాయణ హాస్టల్‌లో దారుణం
నారాయణ హాస్టల్‌లో దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని నారాయణ స్కూల్ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. హయత్ నగర్ నేతాజీ ...
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువతి దుర్మరణం చెందింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 26 ఏళ్ల యువతి నాగశ్రీవందన పరిమళ మృతిచెందింది. శుక్రవారం ...
వాట్సాప్ హ్యాకింగ్‌కి చెక్ పెట్టండి ఇలా..
వాట్సాప్ యూజర్లను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల ద్వారా హ్యాకింగ్‌కి పాల్పడుతున్నారు. దీని వల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అవ్వడం, ఇతర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని ...
అవగాహన కల్పిస్తే అరికట్టడం సులువే..
మైనర్ బాలికల అదృశ్యాలు, అత్యాచారాలు వంటి సంఘటనలు సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు తగ్గాలంటే ప్రభుత్వం, పోలీస్ శాఖ, మరియు సమాజం అందరూ కలిసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ...
కేర్ ఆస్పత్రిలో దారుణం.. వైద్యం కోసం వచ్చిన యువతిపై లైంగిక దాడి
వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ యువతిపై స్కానింగ్ ఆపరేటర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన విశాఖ నగరంలోని రామ్‌నగర్ కేర్ ఆస్పత్రిలో చోటు ...
లోన్ యాప్ వేధింపులు.. పెళ్లయిన 40 రోజులకే యువకుడు మృతి
లోన్ యాప్ గ్యాంగ్ వేధింపులు మరో కుటుంబంలో విషాదాన్ని నింపాయి. పెళ్లైన కేవలం 40 రోజుల్లోనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. విశాఖలోని ఎంవీపీ కాలనీ మహారాణిపేట అంగటిదిబ్బ ...








 





