Business
ర్యాపిడో సంచలన నిర్ణయం.. ఇక ఫుడ్ డెలివరీ రంగంలోకి..
బైక్ టాక్సీ సేవల్లో తనదైన ముద్ర వేసుకున్న ర్యాపిడో (Rapido) ఇప్పుడు మరో కీలక రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం రైడ్ షేరింగ్ మాత్రమే అందిస్తున్న ఈ యాప్, వ్యాపార విస్తరణలో భాగంగా ...
స్టాక్ మార్కెట్ భారీ పతనం.. రూ.10 లక్షల కోట్లు ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) శుక్రవారం తీవ్రమైన అనిశ్చితి ఎదుర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Effect) నిర్ణయాల ప్రభావం స్టాక్ మార్కెట్లను గణనీయంగా కుదిపేసింది. వాణిజ్య యుద్ధ భయాలతో ఇన్వెస్టర్లలో ...
టెస్లా రాకపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా (Tesla) భారత్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ ...
దిగ్గజ కంపెనీ సీఈఓ రాజీనామా.. కొత్త నాయకత్వానికి మార్గం
ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ కేటీఎం సీఈఓ స్టీఫన్ పియరర్ రాజీనామా చేశారు. ఆయన 30 సంవత్సరాలపాటు సంస్థకు సేవలందించి, దానిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. రాజీనామా అనంతరం ...
జియో వినియోగదారులకు కీలక హెచ్చరిక
జియో వినియోగదారులకు స్కామ్ కాల్స్‌పై ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. +91 మినహా ఇతర ప్రిఫిక్సుతో వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్‌కు జాగ్రత్త వహించాలని సూచించింది. ఇటీవల ఐఎస్ఓ నంబర్లతో మిస్డ్ కాల్స్ ...
ఫిబ్రవరి 1 సెలవు రోజు.. స్టాక్ మార్కెట్లు ఓపెన్!
2025 ఫిబ్రవరి 1, శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్ సూచీలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) పనిచేయనున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆ రోజు కేంద్ర బడ్జెట్ ...
హోండా-నిస్సాన్ విలీనం.. వాహన రంగంలో మరో సంచలనం
ప్రపంచ వాహన రంగంలో మరో పెద్ద పరిణామం చోటుచేసుకోబోతోంది. ప్రఖ్యాత హోండా- నిస్సాన్ కంపెనీలు పరస్పరం విలీనం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఈ విలీనం ద్వారా అమ్మకాల పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ...
న్యూఇయర్ నుంచి ఆ ఫోన్లలో వాట్సప్ బంద్? లిస్ట్‌లో మీ ఫోన్ ఉందా చూడండి
కొత్త సంవత్సరం (2025 జనవరి 1) నుంచి పాత ఫోన్లలో వాట్సప్ సేవలు నిలిపివేయబడనున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ (Android KitKat) ఓఎస్‌తో పనిచేసే ఫోన్లు, అలాగే iOS 15.1, అంత కంటే ...